Road Accident: అనకాపల్లిలో నెత్తురోడిన రోడ్లు.. ముగ్గురు మృతి

Road Accident

Road Accident: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా(Anakapalli)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంతో ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కారులో అనకాపల్లికి బయలు దేరింది. జిల్లాలోని సంకరం వద్ద జాతీయ రహదారి(National Highway)పై వీరు ప్రయాణిస్తున్న కారు పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా కారు బోల్తా (Overturn) పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, బాలుడు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *